Afghan సంక్షోభం.. Joe Biden రేటింగ్ ఢమాల్ Kamala Harris కి పెరిగిన ఆదరణ || Oneindia Telugu

2021-08-20 5,725

Joe Biden Approval Drops to 50%, Lowest for Him to Date
#JoeBiden
#America
#Talibans
#Usa
#Afghanistan
#Talibans

ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు రాజకీయంగా అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోన్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ వైఖరిపై వ్యతిరేకతను పుట్టిస్తోన్నాయి. ఇదివరకు రిపబ్లికన్ పార్టీ మాజీ నాయకుడు జార్జ్ బుష్ ఆ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా తాలిబన్లపై అనుసరించిన కఠిన వైఖరిని గుర్తుకు తీసుకొస్తోన్నాయి. న్యూయార్క్‌లోని ట్విన్ టవర్లపై విమానాలతో దాడులు చేసిన అల్-ఖైదా ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చందనే కారణంతో అప్పటి తాలిబన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన ఉదంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటోన్నారు.